top of page

బద్వేలు ఫైర్ ఆఫీసులో కోల్డ్ వార్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2021
  • 1 min read

కడప జిల్లా

బద్వేల్ ఫైర్ సిబ్బంది లో కోల్డ్ వార్ డ్యూటీ ల విషయంలో ఫైర్ ఆఫీస్ ఓబులేసుకు కిందిస్థాయి సిబ్బంది కి వాగ్వవాదం తోటి సిబ్బంది అని చూడకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కిందిస్థాయి సిబ్బంది ఆందోళన గతంలో కూడా తన తోటి సిబ్బంది కి ఫైర్ ఆఫీసర్ ఓబులేష్ వాటర్ ఫ్రిజ్ కి షార్ట్ సర్క్యూట్ చేసిన వైనం తృటితో ప్రాణపయం నుంచి తప్పించుకున్నాము అంటున్న సిబ్బంది ఈ దినం ఉదయం ఫైర్ ఇంజన్ డ్రైవర్ చెన్నయ్యను చొక్కా పట్టుకొని దాడి చెశారు అంటూ పిర్యాదు

మా ఫైర్ అపిసర్ ఓబులేష్ తో నాకు ప్రాణ హాని ఉంది అని తోటి సిబ్బందితో కలిసి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page