top of page

బద్వేల్ అగ్నిమాపక కార్యాలయంలో విచారణ ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

కడప జిల్లా..

బద్వేల్ అగ్నిమాపక కార్యాలయంలో విచారణ ప్రారంభం. ఫైర్ ఆఫీసర్ ఓబులేష్ పై పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన ఒంగోలు జిలా సహాయక అగ్నిమాపక అధికారి వీరభద్రరావు. సిబ్బందిని పలు రకాలుగా వేధింపులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో పలుదపాలుగా ఫిర్యాదులు. కార్యాలయం దగ్గర నివాసముండే మహిళలతో కూడా పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైర్ ఆఫీసర్ ఓబులేష్. విచారణ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఆ ప్రాంత మహిళలు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page