top of page

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 29, 2023
  • 1 min read

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

ఖాజీపేట మండలం దుంపలగట్టు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు. వివరాల్లోకెళ్తే ముందు ఆటో వెళుతుండగా దాని వెంబడి స్పీడ్ గా వెళ్లిన ఎమ్మెల్యే కార్లు. గేటు క్లోజ్ కావడం చేత బ్రేక్ వేయడంతో కారులో ఉన్న ఎమ్మెల్యే తో పాటు మరికొందరు సిబ్బంది టోల్ ప్లాజా వారి పైన దాడి చేయడంతో పాటు అక్కడున్న ఫర్నిచర్ కూడా పగలగొట్టడం జరిగింది. టోల్ ప్లాజా వారి తప్పు ఏమీ లేకున్నా ఎమ్మెల్యే కాబట్టి క్షమించమని అడిగే ప్రయత్నం చేశారు. అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడంతో అందరూ పరారు కావడంతో విధి నిర్వహణలో ఉన్న ఒక అధికారి సద్ది చెప్పడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page