top of page

ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 2, 2022
  • 1 min read

ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం పార్టీ నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా విక్రంరెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపాలనే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు. మేకపాటి గౌతం రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page