top of page

తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 11, 2022
  • 1 min read

ఎర్రగుంట్ల మండలం, కలమళ్ళ గ్రామంలోని నిన్న రాత్రి నుంచి తుఫాను కారణంగా, ఎర్రగుంట్ల లోని విరిగిపడిన విద్యుత్ స్తంభాలు రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో, త్రాగడానికి నీళ్లు కూడా లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి ఆర్టీపీపీ కాలనీలోని తాగునీటి కోసం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వస్తున్నారు. విద్యుత్ ఉన్నతాధికారులను ఫోన్ చేసి వివరణ కోరగా, ఉదయం నుంచి మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page