top of page

సచివాలయ కార్యదర్శులు ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డుల ద్వారా వినతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

కడప జిల్లా, బద్వేలు


బద్వేలు వార్డు సచివాలయ కార్యదర్శులు ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డుల ద్వారా వినతులు. ప్రోబేషన్ త్వరగా పూర్తి చేసి రెగ్యులర్ పీ - సేల్ అమలు పోస్టులు పంపిన సిబ్బంది. మమ్ములను శాశ్వత ఉద్యోగులుగా తీసుకున్న ముఖ్యమంత్రి రుణపడి ఉన్నాం అని ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక మున్సిపాల్ 23 వార్డుల సచివాలయ కార్యదర్శులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page