top of page

ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు నో ఎంట్రీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 15, 2022
  • 1 min read

ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు నో ఎంట్రీ

నేటి నుండి తెలంగాణ లో ధాన్యం కొనుగోలు, వాడపల్లి లో రెవిన్యూ,పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు. ఏపి నుండి తెలంగాణ కు వెళ్తున్న ధాన్యం లారీలను,ట్రాక్టర్లను వెనక్కు తిరిగి పంపుతున్న అధికారులు, ఏపి లో తక్కువ ధరకు కొని తెలంగాణ తరలింపు అని అధికారులు వెల్లడి. మట్టపల్లి,వాడపల్లి ,లో చెక్పొస్ట్ లు ఏర్పాటు, ముందు చూపుతోనే చేకోస్ట్ లు ఏర్పాటు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page