top of page

ఏపీ'కి మరోమారు హైకోర్టులో చుక్కెదురు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 16, 2022
  • 1 min read

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో విద్యుత్ బిల్లుల పెండింగ్ రూపంలో చుక్కెదురైంది! గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం 6 వారాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లుల బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే, పీపీఎలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ మీద జరిగిన విచారణ లో పీపీఎలను సమీక్షించే అధికారం ఏపీఆర్సీ కీ లేదని స్పష్టం చేసింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page