top of page

అభయాంజనేయ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు

Writer: EDITOR
EDITOR
Feb 5, 2023
1 min read

అభయాంజనేయ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పట్టణ పరిధిలోని వై.బి.ఎన్ పల్లెలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అప్పలాచారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆకు పూజ, అభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page