top of page

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అంగన్వాడీలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 22, 2022
  • 1 min read

వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు, చాలా సంవత్సరాల తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ప్రొద్దుటూరులోని అంగన్వాడీ టీచర్లు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనపై తమ అభిమానం చాటుకున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page