top of page

అమృత నగర్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, గ్రంధాలయం ఏర్పాటు చేయాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని అమృతనగర్ లో 10,000 జనాభా కలిగి ఉన్నారు, 2000 కు పైగా విధార్థులు చదువు కుంటున్నారు, అమృతనగర్ ఏర్పడి ఇప్పటికి 14,సం,, లు అవుతున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కానీ పిల్లలకు గ్రంధాలయం కానీ లేవు, అమృతనగర్ లో గ్రంధాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు కొత్తపల్లె సర్పంచ్ కి నేడు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యకమం లో అమృతనగర్ విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు. కాటం వీరేంద్ర, చేతన్య, సాయిరాం, ఫరూక్, ఓబులేష్, అశోక్, సుమంత్, షేక్ష్వ వల్లి, కార్తీక్, శివ, మోహన్, మధుసూదన్ రెడ్డి కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్ర రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page