జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి మాతృవియోగం
- EDITOR

- Dec 2, 2022
- 1 min read
జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి మాతృవియోగం

రాజంపేట, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మాతృమూర్తి ఆకేపాటి అనసూయమ్మ హైదరాబాదులో శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలు శనివారం ఆకేపాడు ఎస్టేట్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతాయన్నారు. అనసూయమ్మ మృతిచెందిన వార్త తెలియగానే ఆకేపాడు గ్రామపంచాయతీలో విషాద ఛాయలు నెలకున్నాయి.





Comments