నేటి నుండి శింగరకొండ తిరునాళ్ళ
- EDITOR

- Mar 16, 2022
- 1 min read

భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న అద్దంకి లోని
శింగరకొండ పుణ్యక్షేత్రం తిరునాళ్ళ ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి 18 వ తేదీ వరకు జరగనున్న తిరునాళ్ళ కు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



Comments