కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ నటుడు పృథ్వి రాజ్
- VOICE OF HERALD

- Jan 14, 2022
- 1 min read
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ నటుడు పృథ్వి రాజ్, దర్గా కు విచ్చేసిన సినీ నటుడు పృథ్వి రాజ్ కు దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికిన దర్గా ముజావార్లు, దర్గా మజర్ల వద్ద పూల చాదర్ ను సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన సినీ నటుడు పృథ్వి రాజ్. దర్గా విశిష్టత గురించి అడిగి తెలుసుకున్న పృథ్వి రాజ్.





Comments