రెండు వారాల్లో ప్రకటన ఉంటుందని మాత్రమే చెప్పారు - ఆలీ
- EDITOR

- Feb 15, 2022
- 1 min read
సినీ నటుడు అలీ కామెంట్స్ : రమ్మని పిలిస్తే వచ్చాను, త్వరలో పార్టీ ఆఫీసు నుండి ప్రకటన ఉంటుందని అన్నారు, పదవుల కోసం నేను రాలేదు, పార్టీ కోసం పని చేశాను. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు పాత పరిచయం, రెండు వారాల్లో ప్రకటన ఉంటుందని మాత్రమే చెప్పారు.




Comments