అతివేగానికి 8 ప్రాణాలు బలి
- VOICE OF HERALD

- Feb 6, 2022
- 1 min read
అనంతపురం జిల్లా.
బళ్లారి నుంచి అనంతపురం జిల్లా నింబగల్లు వెళుతుండగా ఊరుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం. అతివేగంతో ఇన్నోవా ను ఢీ కొట్టిన లారీ. ఇన్నోవా లో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు.




Comments