సైకిల్ ని ఢీకొన్న లారీVOICE OF HERALDJan 30, 20221 min readRated NaN out of 5 stars.ప.గో. జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ర్యాంపు సమీపంలో సైకిల్ ని ఢీకొన్న లారీ, చిడిపి గ్రామానికి చెందిన కొయ్య చింతా రాముడు(60) మృతి. అదుపు తప్పి బోల్తా పడిన లారీ.
Comments