top of page

తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 27, 2022
  • 1 min read

(అశోక్, ప్రసన్న ఆంధ్ర విలేకరి)

కడప జిల్లా సిద్దవటం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. రికార్డుల తారుమారు చేశారనే అబియోగంపై సోదాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వ స్థలాలను నేతలకు అప్పనంగా కట్టాబెట్టారని ఆరోపణలు. పది మంది అధికారులతో సోదాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page