top of page

ట్రాక్టర్ పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ ఛైర్మన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 16, 2022
  • 1 min read

కడప జిల్లా, కుమ్మరిపల్లి, నందలూరు మండలం కుమ్మరిపల్లి చేయ్యారులో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, అనంతరం గాలి పటం ఎగుర వేసిన జిల్లా పరిషత్ ఛైర్మన్.

బహుమతులు ప్రదానం చేసిన వారు అరిగె బ్రదర్స్ అరిగె మణి, అరిగె హరి బాబు ఆధ్వర్యంలో మొదటి బహుమతి 10,000, రెండో బహుమతి 8000, మూడో బహుమతి 5000, జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి చేతుల మీదుగా గెలిపొందినవారికి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గడికోట సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ గోపి రెడ్డి, సర్పంచ్ గీతాల నరసింహా రెడ్డి, పార్టీ నాయకులు సౌమిత్రి, త్రినాథ్, అరిగె మణి, ఉప సర్పంచ్ ఇబ్బు, మధు యాదవ్, మధు రాజు, మాభాష, రామకృష్ణ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page