top of page

రోడ్లపై పశువుల సైర విహారం, పట్టించుకోని???

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 21, 2022
  • 1 min read

ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ కాలనీలో పశువులు ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ కాలనీలో పశువులు రోడ్లపై సైర విహారం చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ఆర్ టి పీపి కాలనీ గేట్ దగ్గర ఎస్పీ ఎఫ్ సిబ్బంది కాపలా ఉన్న కూడా పశువులు కాలనీలోకి వస్తుంటే చోద్యం చూస్తూ ఉంటున్నారని కాలనీవాసులు వాపోతున్నారు ఆర్టీపీపీ కాలనీలో పశువులు తిరగడం వల్ల పిల్లల్ని బయటికి పంపించాలంటే ఏం జరుగుతుందో అని భయపడుతూన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పశువుల కాలనీ లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ఆర్ టి పీపి కాలనీ గేట్ దగ్గర ఎస్పీ ఎఫ్ సిబ్బంది కాపలా ఉన్న కూడా పశువులు కాలనీలోకి వస్తుంటే చోద్యం చూస్తూ ఉంటున్నారని కాలనీవాసులు వాపోతున్నారు ఆర్టీపీపీ కాలనీలో పశువులు తిరగడం వల్ల పిల్లల్ని బయటికి పంపించాలంటే ఏం జరుగుతుందో అని భయపడుతూన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పశువుల కాలనీ లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page