
ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి
- EDITOR

- Dec 25, 2021
- 1 min read
ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వాగతం పలికిన ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్, వాణీమోహన్, అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం. అనంతరం లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఈవో భ్రమరాంబ.



Comments