top of page

బీజేపీలో 70 కుటుంబాలు చేరిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 9, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామం నందు నేడు కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కడప జిల్లా ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి జీ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 70 కుటుంబాలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాయి, టంగుటూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు చెందిన అచ్చుకట్ల చిన్న జమాల్ పీరా అతని అనుచరవర్గం బీజేపీ పార్టీ కండువా కప్పుకోవటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి, అలాగే గ్రామానికి చెందిన రామ కృష్ణ అతని సోదరుడు అనుచరులు పార్టీలో చేరారని, వీరి ద్వారా గ్రామంలో, పరిసర గ్రామాల్లో బీజేపీని భోలోపేతం చేయనున్నామని మతాలు ఎవయినా బీజేపీ వారికి ఎల్లవేళలా అందాగా ఉంటుందని ఈ సందర్భంగా ఇంచార్జి జీ. శ్రీనివాసులు తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page