top of page

7 సంవత్సరాల బాలికపై సవతి తల్లి దాష్టికం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 5, 2022
  • 1 min read

ప.గో: జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ లో దారుణం.

7 సంవత్సరాల బాలికపై సవతి తల్లి దాష్టికం


పనులు చెయ్యడం లేదని బాలిక ఒంటిపై వేడి నీళ్లు పోసిన సవతి తల్లి.


పలు భాగాల్లో కమిలి పోయిన బాలిక శరీరం.


బాలిక పరిస్థితి పై పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రధాన ఉపాద్యాయురాలు.


వెంటనే స్పందించిన జంగారెడ్డిగూడెం ఎస్సై సాగర్ బాబు.


చికిత్స నిమిత్తం బాలిక జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు.


బాలిక సవతి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.


బాలికను శిశు గృహకు అప్పగిస్తామని తెలిపిన పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page