top of page

తండ్రి కొడుకు హత్య కేసులో 6గురి అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 24, 2022
  • 1 min read

జగిత్యాల జిల్లా, జగిత్యాల టిఆర్ నగర్ కాలనీ లో సంచలనం కలిగించిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో  6గురి నిందితులను అరెస్టు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు, ఈ నెల 20 న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కొడుకులు రాంబాబు, రమేష్ ను హత్య చేసిన నిందితుల నుంచి రూ. 9,42,770 లక్షలు, 6  కత్తులను  {బరిసెలు} స్వాధీనం చేసుకుని, మొత్తం 24 మంది పై కేసు నమోదు చేసి అందులో ఆరుగురుని అరెస్ట్ చేశారని డిఎస్పీ ప్రకాష్ తెలిపారు ఈ సమావేశంలో రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్సై లు చిరంజీవి, రామకృష్ణ, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page