top of page

51 వ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 4, 2022
  • 1 min read

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం కలమల్ల ఆర్టీపీపీ లో 51 జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా మార్చి 4వ తేదీ నుంచి 10వ తేది వరకు భద్రత వారోత్సవాలు ఆర్టీపీపీ ముఖ్య ఇంజినీర్ గౌ" శ్రీ యల్. మోహన్ రావు గారి ఆదేశాలతో ప్రారంభం

మొదటి రోజు 4/3/22 వ తేదీన ఉదయం 9 గంటలకు ఫైర్ స్టేషన్ నుంచి సర్వీస్ బిల్డింగ్ వరకు ఉద్యోగులు కార్మికుల తో ర్యాలీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా సేఫ్టీ స్లోగన్స్ చెపుతూ ర్యాలీగా సర్వీస్ బిల్డింగ్ వరకు ర్యాలీ జరిగింది, ఈ కార్యక్రమం ముఖ్య అతిధి SE. ADM సోమశేఖర్ రెడ్డి గారు సేఫ్టీ జెండా ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page