40 సం!! పూర్తి చేసుకున్న పెదగంట్యాడ సిఐటి ఆఫీస్
- VOICE OF HERALD

- Jul 24, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీర
40 సం!! పూర్తి చేసుకున్న పెదగంట్యాడ సిఐటి ఆఫీస్

పెదగంట్యాడ లో సిఐటి యు ఆఫీస్ దగ్గర 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. జెండా ఆవిష్కరణ సిఐటియు సీనియర్ నాయకులు ఎన్ రామారావు గారు మాట్లాడుతూ. 40 సంవత్సరాలు పెట్టి కార్మికులు కష్టజీవులు ఎర్ర జెండా పోరాట దశగా ఎన్నో ఉద్యమాలు కార్మికుల హక్కులు సాధించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీల్ డివిజన్ శ్రీనివాస రాజు , రామ్ సోం అప్పలరాజు, కనితి కోర్ఖ అప్పలరాజు , పాల అప్పల రెడ్డి ,పాలు వెంకయ్య, బి గురప్ప, జి శ్రీనివాస్ ,నమ్మి రమణ ,శ్రీనివాస్ ,శంకర్ ,పిట్ట గురునాథ్, ఆనంద్ , కార్మికులు సిఐటియు కార్యకర్తలు,కార్మికులు,తదితరు పాల్గొన్నారు.



Comments