top of page

ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 5, 2023
  • 1 min read

మండలంలోని కొత్తపల్లె మేజర్ పంచాయతీ పరిధిలో అమృత నగర్ 2 సచివాలయం పరిధిలో ఆదివారం ఉదయం 199 వ రోజున గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో నియోజవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమృత నగర్ ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో సమస్యలను త్వరితిగతున పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. అలాగే మంచినీటి, రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాజారాం రెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, 19వ వార్డ్ మెంబెర్ నంది రెడ్డి తిరుపాల్రెడ్డి, 20వ వార్డ్ మద్ద అరుణ కుమారి, ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, 17వ వార్డ్ వైసిపి నాయకులు నార్బోయిన సుబ్బరాయుడు (సుబ్బారెడ్డి), ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, 32వార్డ్ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, నాటక మండలి డైరెక్టర్ బండారు సూర్యనారాయణ, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వార్డ్ మెంబర్ మోష, హనుమంత రెడ్డి, కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కొనిరెడ్డి వాసు, గజ్జల కళావతి, గుమ్మల పద్మ, పంచాయతీ సెక్రెటరీ గురు మోహన్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, కొనిరెడ్డి అభిమానులు, దాసు, కిరణ్, ఓబులేసు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page