top of page

అగ్ని ఆహుతికి అయిన 108 అంబులెన్స్ వాహనాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 6, 2022
  • 1 min read

కడప జిల్లా.....


కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్ లో అగ్ని ఆహుతికి అయిన 108 అంబులెన్స్ వాహనాలు, మరొకటి పాక్షికంగా దగ్ధం. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.

రెండు 108 అంబులెన్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం, మరొకటి అంబులెన్స్ వాహనాన్ని కాలిపోకుండా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page