ప్రమాదానికి గురైన 108 అంబులెన్స్
- VOICE OF HERALD

- Feb 3, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, దాచేపల్లి, అత్యవసర వైద్యం కోసం పేషెంట్ ను తీసుకుని దాచేపల్లి నుండి మాచర్ల వెళ్ళు మార్గం నందు అంబాపురం గ్రామం వద్ద ఆగి ఉన్న AP07UBJ2889 పరాశక్తి సిమెంట్ లారీని వెనక నుండి 108 అంబులెన్స్ తగలడంతో అందులో ఉన్న డయాలసిస్ పేషెంట్ సాగర్, 108 సిబ్బంది హనుమానాయక్, డ్రైవర్ శివప్రసాద్ లకు తలకు గాయాలు అయినట్లు పోలీసు వారు తెలియచేశారు.




Comments