top of page

ఉన్నత చదువుల కొరకు రూ. పదివేల ఆర్థిక సహాయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 26, 2022
  • 1 min read

ఉన్నత చదువుల కొరకు రూ. పదివేల ఆర్థిక సహాయం

అన్నమయ్య జిల్లా, రాయచోటి T T C ప్రవేశ పరీక్షలలో స్టేట్ ర్యాంక్ పొందిన షేక్ యాస్మిన్ ఉన్నత చదువుల కొరకు వెళ్ళడానికి ఆర్థిక స్థోమతలేక హోటల్ లో పనిచేస్తుండగా గుర్తించిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి షేక్ సిరాజుద్దీన్ ఆ అమ్మాయికి ఉర్దూ టీచర్ ట్రైనింగ్ కొరకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అమె తండ్రి మస్తాన్ వళ్లి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తన బిడ్డకు చదువు కొరకు ఆర్థిక సహాయం చేసిన షేక్ సిరాజుద్దీన్, సంఘమిత్ర గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు, సహకారం అందించిన రాజంపేట ఆల్ బ్రదర్ మసీదు, కడప ఇస్లామిక్ సొసైటీ పెద్దలు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ గండికోట గుల్జార్ భాష, ఎస్ అన్వర్ బాషా లకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page