వైసీపీ యువ నాయకుడికి మాతృ వియోగం
- VOICE OF HERALD

- Jul 29, 2022
- 1 min read
Updated: Jul 29, 2022

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వైసీపీ యువ నాయకుడు, మునిసిపల్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ మొడెం సందీప్ కి మాతృ వియోగం. నిన్న అనగా గురువారం అర్ధరాత్రి 11:50 నిమిషాలకు హఠాత్ మరణం చెందారు. కాగా నేడు అనగా శుక్రవారం 29.07.2022 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


Miss u nanamma
RIP
Rip