top of page

గూడ్స్ రైలు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 23, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా, బాపట్ల సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. 25, 26 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోయింది. రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు హుటాహుటిన ట్రాక్ మరమ్మతుల పనులు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


Recent Posts

See All
పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్ ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page